మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుట్రాజు పల్లి గ్రామంలో సోమవారం నాడు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయినా ఆకుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు బాధిత కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.