కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ వేలంపాట మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు వాయిదా వేశారు.మొదట బాక్స్ టెండర్ లేదని రెవెన్యూ అధికారులు ప్రకటించారని , ఇప్పుడు బాక్స్ సెటెండర్ ఉందని ఎలా చెబుతారు అంటూ టెండర్లో పాల్గొన్న పాటదారులు ఖలీల్ , మాడం సుధాకర్ రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు.బాక్స్ టెండర్ ఉంటే మేము వేలంపాటలో పాల్గొనమని పాటదారులు అధికారులకు తీర్చి చెప్పారు.దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వేలంపాట నిర్వహిస్తామని , అప్పుడు బాక్స్ టెండర్ కూడా ఉంటుందని చెప్పినా మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి తెలిపారు.వేలంపాటలో పాల్గొన్న పాటదారులు కట్ట