ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో డిగ్రీ కళాశాలకు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థలాన్ని పరిశీలించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు దర్శి నియోజకవర్గంలోని పెండింగ్ వర్క్ లను అందజేసినట్లు లక్ష్మీ తెలిపారు. అందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్విత భవనాలను ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.