కేంద్రం పెంచిన పారితోషికాలు, ఫిక్స్డ్ వేతనం 18000 చెల్లించాల అని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా నిర్వహించారు..ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18000 చెల్లించాలని, ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడం లేదని అంతేకాకుండా ఆశ వర్కర్లు పనిచేయడం లేదంటూ అనడం సరికాదని అన్నారు. చనిపోయిన ఆశ వర్కర్ల కుటుంబాలని ఆదుకోవాలి ఆశ వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలని, ప్రతి ఆదివారం మరియు పండుగ రోజు సెలవు దినాలను ప్రకటించాలని రిటైర్మెంట్ బెనిఫ