పాత పరదేశీపాలెం కొండపేట కాలనీలో మనసుషుల మధ్యలో నుండి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన పాము. నివాసితులు కొందరు భయ బ్రాంతుకు గురయ్యి పరుగులు తీశారు. కొందరు తక్షణమే కర్రల సాయంతో పాము హత మార్చారు. తరచుగా వర్షాలు పడుతుండటంతో కొండ పై ఉన్న పాములు ఇళ్లలోకి చొరబడుతున్నాయని అన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు కాలనీ దారులలో పలుసార్లు తుప్పలను తొలగించాలని కోరిన స్పందన లేదని వాపోతున్నారు.