Araku Valley, Alluri Sitharama Raju | Aug 12, 2025
కొట్నాపల్లి క్వారీ హైవే రోడ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, హైవే రోడ్ పనులు పూర్తి అయి ఏడాది గడిచిన క్వారీ నడిపి కొట్నాపల్లి ఆదివాసీల భూములు,తోటలు, ఇల్లులు నష్టం కల్గిస్తున్న క్వారీ తక్షణమే అనుమతులు రద్దు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.క్వారీ మూసివేయాలని ఆదివాసీ ప్రజలు చాలకాలంగా ఆందోళన చేస్తున్న అధికారులు న్యాయం ఎందుకు న్యాయం చేయడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.