Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: నిజాంపేట్ మండలాన్ని పరిశీలించిన సంగారెడ్డి DPO సాయిబాబా, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం

Narayankhed, Sangareddy | Aug 26, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలంలోని కాల్వనికుంట నాగోని కుంట బాచుపల్లి గ్రామాలను మంగళవారం సంగారెడ్డి జిల్లా డిపిఓ సాయిబాబా పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగం పెంచాలని అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us