ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసుకొనే గణేష్ పందిళ్ళు, మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా సంబంధిత శాఖకు నుండి అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఆదివారం 2 pm ఒక ప్రకటనలో కోరారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించు కోవడానికి పోలీసుశాఖకు ప్రజలందరూ సహకరించాలని, ఉత్సవాలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసుశాఖ ఆంక్షలను, సూచనలను పాటించాలని కోరారు. వినాయక ఉత్సవాలు నిర్వహించే వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net లాగిన్ అయి