ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరి జీవితాలలో విఘ్నాలను తొలగించి అందరికి శుభదాయకం కావాలని, మంగళవారం రాత్రి గంట్యాడ లో వెలుగు ఏ పి ఎం. కె సులోచన దేవి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాండే, ఏపీ డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, స్వయం సహాయక సంఘాల మహిళలకు, వెలుగు సిబ్బందికి, మండల ప్రజా ప్రతినిధులకు అధికారులకు వెలుగు ఏపిఎం సులోచన దేవి శుభాకాంక్షలు తెలియజేశారు.