This browser does not support the video element.
సీఎం పర్యటనకు ఆళ్లగడ్డ డిపో నుంచి 50 బస్సులు కేటాయింపు,ఆర్టీసీ ఏఎం శ్రీనివాసులు
Allagadda, Nandyal | Sep 9, 2025
సీఎం పర్యటనకు బస్సులు.. ప్రయాణికులకు ఇక్కట్లు అనంతపురంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగనున్న 'సూపర్ 6-సూపర్ హిట్' సభకు ఆళ్లగడ్డ డిపోలోని 50 బస్సుల్లో 43 బస్సులను కేటాయించారు. ఆ బస్సులు అనంతపురం వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతకల్కు 19, కళ్యాణదుర్గానికి 24 బస్సులు పంపినట్టు ఆర్టీసీ ఏఎం శ్రీనివాసులు మంగళవారం తెలిపారు.