Download Now Banner

This browser does not support the video element.

మంథని: మహనీయులను గౌరవించని చరిత్ర కాంగ్రెస్ దే.,మంథనిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

Manthani, Peddapalle | Sep 10, 2025
దేశంలో రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో మహనీయులను గౌరవించని, వారి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయను పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే నని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు ఈ మేరకు బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us