కరెంట్ ఆఫీస్ సెంటర్ లో మైధిలి ప్రియా అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అర్థరాత్రి సమయంలో నిఖిల్ తనకు ఫోన్ చేసి మీ అక్కని ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడని తెలిపింది. స్పాట్ కి వెళ్లి నిఖిల్ ని ప్రశ్నించగా గొడవల వల్ల కత్తితో పొడిచానని నిఖిల్ చెప్పాడని మృతురాలి చెల్లి మీడియాకు తెలిపింది. నెల్లూరు మార్చురి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఉన్నారు.