ఛలో హైదరాబాద్ వెళ్లకుండా సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్ట్ ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ నేడు చలో హైదరాబాద్ వెళ్లకుండా తమను బిచ్కుంద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా సీఐటీయూ నాయకులు సురేష్ గోండా అభిర్ణించారు. ఛలో హైదరాబాద్ ముట్టడికి వెళ్తున్న ఆశ కార్యకర్తలను ఆయన్ను మద్నూర్, బిచ్కుంద పోలీసులు అరెస్ట్ చేసి నిర్భంధించారని ఆరోపించారు.సోమవారం మధ్యాహ్నం 1:3గఉతూభుత్వం తమను నిర్బంధించి ఉద్యమాన్ని ఆపలేరని ఆశ కార్యకర్తలకు కనీస వేతనం 18 వేలు చెల్లించాలని అన్నారు. ఆదివారం, పండగలకు సెలవులు ఇవ్వాలని, 6 నెలల పీఆర్సీ బకాయిలు,లేప్రసి, టీబీ, పోలియో బిల్లులను చెల్లించ