జిల్లాలో పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అడిగి తెలుసుకున్నారు జిల్లాలో నేరాల నియంత్రణకు అవసరమైన మార్గదర్శకాలను సూచించారు పాఠశాలకు వెళ్లి బాలికలకు గుడ్డు టచ్ బ్యాడ్ టచ్ వివరించాలని సూచించారు ఇది పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందో అన్నారు