Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: టీడీపీ పాలనలో పేదల అభివృద్ధికి ప్రాధాన్య త ఉంటుందన్న ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్

Srikakulam, Srikakulam | Aug 4, 2025
టీడీపీ పాలనలో పేదల అభివృద్ధికి ప్రాధాన్య త ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో టీడీపీ ఎన్నారై విభాగం నిర్వహించిన తెలుగు కమ్యూనిటీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్ పలు విషయాలపై మాట్లాడారు. ఈ మేరకు ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఎన్నారైలు ఎమ్మెల్యేను సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us