పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటామని గద్వాల్ లో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందించటంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ కు కోరారు. గురువారం మృతులకు నివాళులు అర్పించారు. వారి వెంటా ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.