అచ్చంపేట మండల పరిధిలో పశువులు ఉన్న రైతులు మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని మండల ఉపాధి హామీ పథకం ఏపీవో చెవుల వెంకటేశ్వర్లు మంగళవారం పేర్కొన్నారు. 46 మినీ గోకులాలకు ప్రతిపాదనలు పంపగా 18 అప్లికేషన్లు రావడం జరిగిందన్నారు. మిగతా వాటికి కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేస్తామన్నారు.