మరో పెళ్లికి సిద్ధమవుతున్న IFS అధికారి బుడిగి శ్రీనివాసులు రెడ్డి..ఆయన మూడో భార్య రేణుక సంచలన వ్యాఖ్యలు.. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ దిశా పోలీసులకు ఫిర్యాదు..గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న IFS అధికారి శ్రీనివాసులు రెడ్డి.. మయన్మార్ దేశంలో ప్రస్తుతం రాయబారిగా పనిచేస్తున్న శ్రీనివాసులు రెడ్డి