Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో యూరియా కొరత లేదు: కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం

Machilipatnam South, Krishna | Sep 10, 2025
కృష్ణాజిల్లాలో యూరియా కొరత లేదని రైతులకు అవసరమైన అంత యూరియా సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో మీడియాకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us