రాజంపేట డివిజన్లో మంగళవారం ఉదయం8.30 గంటల నుంచి బుధవారం వరకు కురిసిన వర్షపాతం వివరాలను DYSO నాగరత్నమ్మ బుధవారం వెల్లడించారు. వీరబల్లి 2.0, చిట్వేల్ 3.6, పెనగలూరు 11.6, నందులూరు 4.0, రాజంపేట 2.4, పుల్లంపేట లో 0.4 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు కాగా మిగితా మండలాల్లో వర్షం పడలేదన్నారు.