ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి మండపాలు వెలిశాయని వాటి వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ప్రధానంగా దీపం వద్ద ఎలాంటి మంటలను వ్యాపించేటటువంటి ఉపకరణాలను ఉంచవద్దని ఆయన స్పష్టం చేశారు. నిమజ్జనం రోజు కూడా ఎలాంటి అవార్చన ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు.