కుండపోత వర్షం మట్టి వినాయకుడి విగ్రహాల కోసం బందరులో క్యూ కట్టిన ప్రజలు. తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో వినాయకుని పండుగ సందడి మొదలైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో చిన్న, సన్నకారు వ్యాపారులు ఆశ నిరాశగా వినాయకుడి పండుగ నష్టాన్ని చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కుండ పోత వర్షాన్ని కూడా లెక్కచేయకుండా గతం కంటే భిన్నంగా మట్టి వినాయకుని బొమ్మల కోసం స్తానిక మచిలిపట్నంలో బుధవారం మద్యాహ్నం ఒంటిగంట వరకు పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.