బాబ రామ్ దేవ్ జయంతి సందర్భంగా రాజంపేటలో సూర్య వాహనంపై ఆయన చిత్రపటంతో గ్రామోత్సవం నిర్వహించారు. రాజంపేట లోని మార్వాడీలు బుధవారం తమ వ్యాపార సముదాయాలు సెలవు ప్రకటించుకుని కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్వాడి మహిళల సాంప్రదాయ నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు