Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: దేవనకొండలో 2018లో నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి: అఖిల భారత రైతు సంఘం డిమాండ్

Alur, Kurnool | Oct 9, 2025
దేవనకొండలో 2018లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులతో కలిసి దేవనకొండలో గురువారం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆ సంఘం నేత మునిస్వామి మాట్లాడుతూ.. 2018లో వర్షాలు లేక రైతులు పంటలు నష్టపోయారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దేవనకొండను కరవు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పుడైనా పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us