చిత్తూరు జిల్లాలో ఎంపికైన సివిల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రశాంతంగా పూర్తయిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు మొత్తం 310 మంది 20096 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరయ్యారని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి నిర్వహించిన వివిధ పరీక్షల యందు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ సోమవారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల సమక్షంలో డిపిఓ సిబ్బందితో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు.