కామారెడ్డి జిల్లా పిఆర్టియు కార్యాలయంలో కామారెడ్డి జిల్లా పిఆర్టియు జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా అంబిర్ మనోహర్ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీరాజ్యములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్ మాట్లాడుతూ... పిఆర్టియు వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో పిఆర్టియు తెలంగాణ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలని తెలియజేస్తామని పేర్కొన్నారు.