Download Now Banner

This browser does not support the video element.

మొవ్వలో ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు

Machilipatnam South, Krishna | Sep 6, 2025
మొవ్వలోని కనకదుర్గ ఫెరిలైజర్స్ దుకాణంలో శనివారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డుల్లో చూపిన నిల్వలు, వాస్తవ నిల్వల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రూ. 1,70,240 విలువైన ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ ఎండి. ఉమర్, సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us