మహబూబాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం చెరువు కట్ట పక్కన నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ కు అడ్డుగా ఉందని, అక్కడ ఉన్న కాలువను దారి మళ్లించడం ద్వారా పక్కనే ఉన్న దళితుల, పేదలవ్యవసాయ భూములు ప్రతి ఏటా ముంపునకు గురై, ఆ భూములకుసంబంధించిన పేద రైతులు నష్టపోవడం జరుగుతుందని, ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించి, కాల్వను మళ్లించిన, అలాగే బఫర్ జోన్ లో నిర్మాణం చేపడుతున్న యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, కాలువను యధాతధంగా కొనసాగించాలని. తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్ ఖాన్ అన్నారు.