Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: భూదాన్ పోచంపల్లి మండలంలో భవిత కేంద్రం భవన నిర్మాణానికి మండల విద్యాశాఖ అధికారి శంకుస్థాపన

Bhongir, Yadadri | Aug 21, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఆవరణంలో సమగ్ర శిక్ష నిధుల ద్వారా 9 లక్షల రూపాయల వ్యయంతో భవిత కేంద్రం భవన నిర్మాణానికి గురువారం మండల విద్యాధికారి ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వారికి అనుగుణంగా విద్యాబోధన అందించేందుకు ఈ కేంద్రం ఎంతో గాను ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పుష్పలత బోయ శ్రీనివాసులు అయి ఆర్ పి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us