ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి శ్రేణులు కేంద్రంలోని నరేంద్ర మోడీ.ప్రభుత్వం దేశ ప్రజలకు,జి ఎస్.టీ. విషయంలో తీపి కబురు అందించిన సందర్భంగా సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు బాణోతు విజయ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్. మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు తీపి కబురు అందించిందన్నారు.