మహ్మద్ ప్రవక్త బోధనలు మరువలేని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల పట్టణ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదినo సందర్భంగా నిర్వహించిన మిలాద్ ఉన్ నబి వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, ఆది శ్రీనివాస్,జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా ఆచరణీయం అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు అన్ని తరాలవారికీ మార్గదర్శకాలు