Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఓయూలో బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ అరెస్ట్

Medchal, Medchal Malkajgiri | Sep 13, 2025
గ్రూప్ వన్ అవకతవకల విషయంలో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి చర్చించడానికి బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఓయూకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సిసి గేటు వద్ద పోలీసులు బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులతో పాటు గెల్లు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. వారు మాట్లాడుతూ గ్రూప్ అని అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ వి పోరాటం ఆగదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us