పదవీ విరమణ పొందుతున్న బీర్పూర్ పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ రవీందర్ మరియు సారంగాపూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అహ్మద్ మొయినుద్దీన్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ ఆశోక్ కుమార్ మాట్లాడుతూ..విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని,ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు....