ఖమ్మం జిల్లా శాంతినగర్ ఎస్సీ కాలనీ వద్ద పక్కకు ఆగివన్న ఆటో నీ,టు వీలర్ నీ లారీ ఢీకొనడంతో, టూ వీలర్ పై కూర్చుని ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన నెలకొంది. హుటాహుటిన అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రుని ఖమ్మం ఓ హాస్పిటల్ కి తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు కోసం తయారు చేస్తున్నారు.