Download Now Banner

This browser does not support the video element.

తనకల్లులో వాహనాల తనిఖీ చేసిన రవాణా తనిఖీ అధికారి, ఐదు వాహనాలకు జరిమానా

Kadiri, Sri Sathyasai | Sep 12, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల పరిధిలో గల మండ్లిపల్లి వద్ద శుక్రవారం కదిరి రవాణా తనిఖీ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు లైసెన్సులు ఎఫ్సీ లేని ఐదు వాహనాలకు 35 వేల రూపాయలను జరిమానాగా విధించినట్టు ఆయన తెలియజేశారు. అదేవిధంగా మండ్లిపల్లి వద్ద ప్రమాదానికి గురైన వాహనాలను ఆయన పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us