విశాఖ జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ల కోసం విధించిన గడువును మరో మూడు రోజులు పొడిగించింది. వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ల కోసం విధించిన గడువును మరో మూడు రోజులు పొడిగించింది. వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 121 బార్లకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్స్‌లు జారీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేయాలనుకునే వారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలి.