తాళరేఖ మండలం గాడి మొగ గ్రామానికి చెందిన సంగాడి హరికృష్ణ అదృశ్యమయ్యాడు. మతిస్థిమితం లేని అతడు కాకినాడ జిటిహెచ్ లో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు ఈనెల 11న ఇంటి నుంచి వెళ్లిన హరికృష్ణ తిరిగి రాలేదు అతని ఆచూకీ తెలిసినవారు కోరంగి పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చు అని కోరారు.