పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం లో శనివారం విషాదం అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. వెల్దుర్తి(M) పేరేములకు చెందిన మద్దిలేటి (50) కూతురి పెళ్లితో పాటు వ్యవసాయానికి అప్పులు చేశారు. వాటిని తీర్చేమార్గం లేక పురుగు మందు తాగి కోలుకున్నాడు.ఈ ఏడాదీ అప్పులు పెరగడంతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.