శనివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది మద్య మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఒకసారిగా ఫుట్పాత్ పై ఉన్న రెండు మూడు షాపులపై దూసుకెల్లడంతో పలు షాపు ధ్వంసం అయ్యాయి సమాచారం అందుకున్న మొదటి పట్టణ పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు కేసు నమోదు చేశామని అన్నారు