Download Now Banner

This browser does not support the video element.

మెదక్: పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ఎంతో ఉపయోగపడుతుంది : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

Medak, Medak | Sep 10, 2025
చిన్న శంకరంపేట మండలం లోని రైతువేదికలో కళ్యాలక్ష్మి షాది ముబారక్ వివిధ గ్రామాలకు సంబంధించి 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 06 మందికి షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ 39 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ద్వారా 39 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. మహిళలు ఈ డబ్బులను వృథా చేయకుండా అవసరానికి వినియోగించుకోవలన్నారు. ఈ పథకం కింద ‌అర్హత కలిగిన లబ్ధిదారులకు వారి వివాహం సమయంలో ఒకేసారి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us