పాలమూరు పట్టణంలో అందరూ కలిసికట్టుగా పండుగ వాతావరణం తేవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు నేడు మైనార్టీ సోదరుల అతి పవిత్రమైన పండుగ మీనాదిన్ ఉల్లభి పండుగ మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రేమ ఆప్యాయత అనురాగాలతో కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్న అందుకు సంతోషంగా ఉందని అన్నారు ఎమ్మెల్యే