జీవో నెంబర్ 30 ప్రకారం కర్నూలు నగరంలోని 42 వ వార్డు కల్లూరు మండల పరిధిలో ఎస్ఏపీ క్యాంప్ ఎదురుగా ఉన్న బాలగంగాధర్ తిలక్ నగర్ లో గత 50 సంవత్సరాల నుండి నివాసముంటున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ తిలక్ నగర్ పట్టాల సాధన సమితి ఆధ్వర్యంలో కల్లూరు మండల కార్యాలయం ముందు సి. చలపతి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్లూరు మండలం తాసిల్దార్ ఆంజనేయులు కి వినతి పత్రం అందించారు. నేను ఈ కార్యక్రమానికి హజరైన సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి. రాముడు, జిల్లా నాయకులు నగేష్, మహిళా సంఘం