Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: తిక్కవరపాడు వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

India | Aug 21, 2025
వెంకటాచలం మండలం తిక్కవరపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు శేఖర్ కి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరార్ అయ్యారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us