వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని డీఎల్ఎన్ఆర్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్ అడి ఉత్సాహపరిచారు. యువత క్రీడలపై దృష్టి సాధించాలని ఎమ్మెల్యే సూచి