తిరుచానూరు ఫ్లైఓవర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వ్యక్తి ముందుగా వెళ్తున్నారు బలంగా ఢీకొనడంతో రోడ్డుపై పడి అపస్మాకస్థితికి చేరుకున్న తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న అతనిని స్థానికులు ప్రథమ చికిత్స చేసి 108 వాహనం ద్వారా తిరుపతి రూరల్ ఆస్పత్రికి తరలించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.