రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలో 12 లక్షల నీదులతో అంగన్వాడి భవన నిర్మాణానికి,వడ్డెర కాలనీ గ్రామంలో 12 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల సౌకర్యం కోసం అంగన్ వాడి భవనం నిర్మాణం. పిల్లల చదువు కు పునాది అంగన్వాడి విద్య-శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానలు జగిత్యాల కు మంజూరు అయ్యాయి రాష్ట్రంలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారు..త్వరలోనే వీరాపూర్ రామాజీపేట రహదారి పూర్తి చేస్తాం.. అభివృద్ది నిరంతర ప్రక్రియ..