సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీంను తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా యుటిఎఫ్ జనరల్ సెక్రెటరీ సాయిలు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జేఏసీ నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ops అమలు చేయాలని కోరారు.