షామీర్పేట్ మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీరో మంజీరా నీటి పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోయింది. గ్రామాలకు విడుదల చేసే రోజువారి పైప్ లైన్ నుంచి భారీగా నీరు ఎగిసిపడుతోందన్న ఎవరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.