జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు శ్యామ్ కోశి, సుజన కళాసికంకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వాగతం పలికారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్కు చేరుకున్న వారికి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.