మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో ఆదివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో బాంబులు కలకలం రేపాయి. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు తీవ్రంగా గాయపడి అందులో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో అదే ఇంటి బయట బాంబులు కలకలం సృష్టించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.